CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 111

సర్వశక్తుడు నాకు సర్వమాయనే

sarvashaktudu naaku sarvamaayane

Colossians 3:11

More
Reference recording on YouTube ↗
పల్లవి:సర్వశక్తుడు నాకు – సర్వమాయనే (2)సర్వమాయనే - నాకు సమస్తమాయనే (2)
1. మార్గ సత్యజీవంబు - యేసునాథుడే (2) మార్గమాయనే - ఏకమార్గమాయనే (2)
2. జీవాహారము జీవపానమునాయనే జలము నాయనే - శాంతజలమాయనే
3. ఆదియంతము అల్ఫా ఓమేగాయనే ఓమేగాయనే - ఏకసుతుడాయనే
4. రక్షణ పరిశుద్ధత నీతియాయనే నీతియాయనే - దేవ నీతి యాయనే
5. పునరుత్థానము నిత్య జీవమాయనే జీవమాయనే - నిత్య జీవమాయనే
6. హల్లెలూయకు సర్వపాత్రుడాయనే పాత్రుడాయనే - ఆశ్రయ దుర్గమాయనే

Back to Hebron Seeyonu Geethalu