CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 139

నృపా విమోచకా ప్రభూ

nrupaa vimochakaa prabhoo

Isaiah 6:3

More
Reference recording on YouTube ↗
1. నృపా విమోచకా ప్రభూ - వేలాది నోళ్ల నీ గృపా జయప్రభావముల్ - నుతింతు నెంతయున్
2. కృపాధికార దేవ నీ సాయంబు జేయుమా భవత్ప్రభావ కీర్తులన్ - జాటంగ నెల్లడన్
3. భయంబు చింతబాపును - హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు - నీనామ మిచ్చును
4. విముక్తి జేయు ఖైదిని - పాపంబు బావునపాపాత్ము శుద్ధిచేయును శ్రీ యేసు రక్తము
5. జనాళి పాపు లెల్లరు - శ్రీ యేసున్ నమ్ముడి కృపా విముక్తులందరు - సంపూర్ణ భక్తితో
6. అర్పించె యేసు ప్రాణమున్ - నరాళిగావను యజ్ఞంబు దేవ గొఱ్ఱెపై - నఘంబు వేయుడి
7. సత్కీర్తి స్తోత్ర ప్రేమల - నభావ భూమిని సర్వత్ర దేవుడొందుగా - సద్భక్తవాళిచే

Back to Hebron Seeyonu Geethalu