CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 158

ప్రభువా నీదు ఘననామమున్

prabhuvaa needu ghananaamamun

Philippians 2:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభువా నీదు ఘననామమున్ మేముపొగడిపాడ హృదయ ముప్పొంగెనేయేసు (2)ప్రియుడా నీ పాద సన్నిధి చేర నాలో నీదు ప్రేమ అధికంబాయనే (2)
1. ఇహ పరము పొగడునట్టి ఘననామమే ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే (2) శ్రమలన్ని బాపునట్టి ఘననామమే (2) భక్తులెల్ల వేళ పొగడిపాడు ఘననామమే (2)
2. కీడునంత తొలగించు ఘననామమే వెదకువారికెల్ల ఔషధమా ఘననామమే సకల మేళ్ళనిచ్చునట్టి ఘననామమే ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే
3. అపవాదిని తరిమినట్టి ఘననామమే మమ్ము ప్రేమతోడ కౌగలించే ఘననామమే పరిశుద్దులు పొగడునట్టి ఘననామమే పరిశుద్దుల పరమున జేర్చు ఘననామమే

Back to Hebron Seeyonu Geethalu