CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 186

ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్

prabhuvaina kreestu mahimaasvaroopa poojintumu nin

Exodus 40:34

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్ (2)
1. సార్వత్రిక సంఘ నగర విహారీ (2) - సర్వస్వానీ కాధారీ (ఆ..ఆ..) (2) పరిశుద్ధ మహాసభల ప్రధానీ (2) - భక్తస్తుతి హారాధారీ (ఆ..ఆ..) (2)
2. భక్తుండగు మోషే నీదు ఆనతిని - నిర్మించె గుడారమున్ దానిన్ నీదు మహిమతో నింపి - ధగధగ మెరిపించిన ప్రభో
3. రూపాంతర మొంది రవికాంతిన్ మెరసి - రమ్యంబుగా శిష్యుల హృదయ సుమముల్ విరియబూయన్ - సదయా ప్రకాశించితివి
4. దీక్షన్ నీవే ప్రభూ తండ్రిచిత్తమున్ - నెరవేర్చితివి పూర్తిగా ధీరుడవై నీ ప్రాణం నొసగి - తండ్రిని మహిమపరచితివి
5. మంటి పురుగులమౌ మమ్ము రక్షించి - మా నీతిమహిమ నీవై మాలో నీవు మహిమరూప - మహిమ పరచబడినావు
6. మా స్తుతిసుగంధముల్ మా ప్రేమపూజల్ - మాదు కృతజ్ఞతలు మాప్రాణాత్మల్ మాదుతనువుల్ -మా ప్రభు నీస్వంతం నిరతం

Back to Hebron Seeyonu Geethalu