CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 215

భజియింప రండి - ప్రభుయేసుని

bhajiyimpa randi - prabhuyesuni

John 4:23

More
Reference recording on YouTube ↗
పల్లవి:భజియింప రండి - ప్రభుయేసునిఆత్మసత్యములతో ప్రేమామయుని పరమ తండ్రిని - భజియింప రండి
1. పాప క్షమాపణ మనకిచ్చెను - మనల విమోచించె రక్తముతో (2) జయము జయము మన ప్రభుకే (2)
2. ఆత్మమందిర ప్రత్యక్షత నొసగెన్ - నేత్రము తెరచెను యేసుని చూడ ఆశ్చర్యకరుడు సదాకాలము
3. ఘనత పొంద సదా రాజ్యము నిచ్చె - స్వాస్థ్యము పొంద వారసులమైతిమి హోసన్న హోసన్న విజయునికే
4. జగమును జయించే జీవితమునిచ్చె - సిలువ శక్తిచే మనలను గాచెగా స్తుతులర్పింతుము ముక్తిదాతకే
5. సంఘము ప్రభుని చేర తేరి చూచెగా - సదాకాలమాయనతో నుండ నెప్పుడు సాగిలపడెదము సృష్ఠికర్తకే

Back to Hebron Seeyonu Geethalu