CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 23

నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము

nee velugu nee satyamu bayalu deranimmu

Psalms 43:3-5

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము (2)దేవా ... నా ... దేవా (1)
1. నాకు త్రోవచూపునూ - అది నీ నివాస స్థలముకు (2) నన్ను తోడుకొని వచ్చును (2) - దేవా నా దేవా (1)
2. అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును ఓ ... హోసన్నా ... హోసన్నా - దేవా నా దేవా
3. ఏల క్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా ప్రీతిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా

Back to Hebron Seeyonu Geethalu