CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 231

శ్రీ యేసు నాథుని శిరసావహించి శిష్యుల మేసుని ఘనపరచెదము

shree yesu naathuni shirasaavahinchi shishyula mesuni ghanaparachedamu

Psalms 103:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:శ్రీ యేసునాథుని శిరసావహించి (1) - శిష్యుల మేసుని ఘనపరచెదము (2)
1. పాపుల రక్షింప నవనికి వచ్చెను (2)- ఏపుగా కౌగలించి సన్నుతించెదము (2)
2. డెంద మేసునిచేత హర్షము బొందె - అందమగు యేసుని స్తుతించెదము
3. పాపకూపము నుండి ఎత్తి రక్షించెను - భీకర ధ్వనితోడ భజియించెదము
4. మరణపు ముల్లును విరచి జయించిన - కరుణాబ్ధి యేసుని స్మరియించెదము
5. దూరస్థులగు వారలను చెంత చేర్చెను - నిరతము యేసుని సన్నుతించెదము
6. రక్తితో హల్లెలూయ ఆనందముతో పాడి - శక్తిగల యేసును స్తుతియించెదము

Back to Hebron Seeyonu Geethalu