పల్లవి:జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరముహల్లెలూయా - హల్లెలూయాపావనుండా నీకు పలుమారు నే - నింకేమియ్యంగ పాత్రుండనుహల్లెలూయా - హల్లెలూయా
1. వెలుగిచ్చినావు - వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసి (2) అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరిపోసి కాపాడితివి (2) ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా - హల్లెలూయా అని పాడెదన్ (2) హితుడ నీకే యీ స్తుతిగీతము (2)- హల్లెలూయా - హల్లెలూయా (1)
2. కరుణ కిరీట మిచ్చెనని - గడిగడికి నాతో నడిచేనని కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా - హల్లెలూయా అని పాడెదన్ హితుడ నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయా - హల్లెలూయా