CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 256

స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం

stutulu neekarpintumu satatamu maa prabhuvaa sannutinchedam

Psalms 36:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదం (2)
1. గడచినట్టి కాలము - కరుణతో నన్ గాచితివి (2) వెల లేనట్టి నీ కృప - చూపినట్టి మా ప్రభు (2)
2. నాదు దినము లన్నిటన్ - నీదు క్షేమ మేలును నీదు జాడలన్నియున్ - సారంబు నిచ్చును
3. నీదు మందిరంబులో - మేలుచెత మమ్మును తృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును
4. నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా
5. సత్య రూపి నీవెగా - సకల సృష్టి కర్తవు సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం

Back to Hebron Seeyonu Geethalu