CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 279

అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే

adigo kalvarilo yesu rakshakude deenudai vrelaaduchunnaade

1 Cor 1:23

More
Reference recording on YouTube ↗
పల్లవి:అదిగో కల్వరిలో - యేసు రక్షకుడే (1)- దీనుడై వ్రేలాడుచున్నాడే (2)
1. మహిమ ఘనతను మరచి వదిలెనే - కఠిన సిలువనే కోరుకొన్నాడే (2) మాయ జగత్తులో నాశన మొందక (2) కౌగలించెను కల్వరిలో ప్రేమన్ (1)
2. సురూపమైన సొగసైన లేదు - నన్ను రక్షించ వికారుండాయెన్ పలునిందలన్ భరించెను - పదివేలలో నతి కాంక్షణీయుడే
3. ముండ్ల మకుటం శోభిత వస్త్రమే - పాద హస్తములలో చీలలు కలవు రక్త డాగులతో వ్రేలాడెను - మరణ దాసుల విమోచించెన్
4. యేసుని త్యాగం నా యాశ్రయమే - గొప్ప సంతోషం ప్రియుని రాజ్యం పాద జాడలలో నడచుటయే - నా జీవితమందలి యానందం
5. సిలువ దృశ్యమును చూచి నే - ఉజ్జీవముతో సేవ చేయుదునే నిరీక్షణతో జీవించెదనే - నన్ను చేర్చుకొను - యేసు రాజ్యములో

Back to Hebron Seeyonu Geethalu