పల్లవి:సర్వలోక నివాసులారా - ఆనందించు డెల్లరు (1)దేవుని గురించి కీర్త నలు పాడుచుండుడి (2)
1. ఆయన నామ ప్రభావమును - కీర్తించి స్తోత్రించుడి (1) ఆయనకు ప్రభావము - ఆరోపించి స్తుతించుడి (2)
2. నీదు కార్యములు ఎంతో - భీకరమైనట్టివి నీ బలాతిశయమును బట్టి - శత్రువులు లొంగెదరు
3. సర్వలోకమును నీకు - నమస్కరించి పాడును నీదు నామమును బట్టి - నిన్ను కీర్తించును
4. చూడరండి దేవుని - ఆశ్చర్య కార్యములన్ నరుల యెడల చేయు పనుల - వలన భీకరుండహా
5. సాగరమును ఎండినట్టి - భూమిగను మార్చెను జనులు కాలినడక చేత - దాటిరి సముద్రమున్
6. ఆయనలో హర్షంచితిమి - నిత్యమేలుచున్నాడు అన్యజనుల మీద తన - దృష్టి యుంచి యున్నాడు