CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 344

కలువరిలో విముక్తి కలిగెనో ప్రియుండా

kaluvarilo vimukti kaligeno priyundaa

1 Cor 1:18

More
Reference recording on YouTube ↗
పల్లవి : కలువరిలో విముక్తి - కలిగెనో ప్రియుండా (2)
1. పాపమెరుగని యేసు - పాపముగ జేయబడి (2) శాపంబు వహించి - శ్రమల సహించెను (2)
2. పాదహస్తముల నుండి - ప్రక్క గాయము నుండి ప్రవహించెను పుణ్య - ప్రణయామృత ధార
3. ప్రభు యేసుని రక్తమే - ప్రేమామృత ధార ప్రియమారగ త్రాగు - ప్రభు సన్నిధి జేరి
4. ఘన ప్రేమనుజూపి - తన రక్తముచేత తానే కడుగును - మన పాపము నంత
5. సర్వజనులకు - సువార్త నందించి సరియైనట్టి దారి - జూపింతుము వేగ
6. ప్రాపంచసాగరాన - ప్రభువా నేను దుమికి పాపులను రక్షించు - ప్రాదేహత నిమ్ము

Back to Hebron Seeyonu Geethalu