CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 354

క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగ

kreeste sarvaadhikaari kreeste alphaa omega

Revelation 1:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఒమేగ -ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే (1)
1. మనల రక్షింపనెంచి - సిలువలో ప్రాణమిచ్చె (2) తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె (2)
2. నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండె నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే
3. ఆయన ప్రత్యక్షత - ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండె - పరలోక మహిమతోడ
4. ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరశుద్ధ పరచబడెనో వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల
5. ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖ బాధల్ బహుమానములుగ మారి - కాంతి కిరీట మౌను
6. ఆనంద భాష్పములతో - హల్లెలూయ పాటలు పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu