CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 385

వినతి వినతి వినతి త్రియేకునికి

vinati vinati vinati triyekuniki

Matthew 3:7

More
పల్లవి:వినతి వినతి వినతి త్రియేకునికి (2)
అను పల్లవి:మనసునందు సద్గతి నిడును (2)
1. కోపదినమును తప్పించుకొనుటకు - ఏ పని చేసితివి (2) బాధలు నిన్ను చేరక యుండును - నాథుని కనుగొనిన (2)
2. ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి - నెచ్చెలు డేసును నమ్ము మేదినిసకలము మాయమైపోవును - సదయుడేను నిలచున్
3. కాయమస్థిరము కాలము నిల్వదు - మాయక్షితి మాయమగున్ దాసుడాకాలము వ్యర్థము చేయక - యేసునంగీకరింపుము
4. రక్షకుడేసును సిలువలో గనుము - రక్షింప బడియెదవు జీవము సత్యము మార్గము చూతువు - దైవసుతునియందు
5. రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు - రక్షణ శృంగము కోట మింటను దేవుడు బండయు కేడెము - జుంటితేనెయు నాయనే
6. మంచికాపరి నిరతము కాచు - నంచితముగ నడుపున్ జయము నిచ్చున్ త్రోసివేయక - ప్రియముతో పరుగిడరా
7. హల్లెలూయ పాట నార్భాటముతో - నెల్లరకు చాటుము త్వరగా రాజువచ్చును భువికి - దుష్టుల నణచుటకై

Back to Hebron Seeyonu Geethalu