CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 410

క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా

kreestu chentaku rammu priyudaa

John 14:6

More
Reference recording on YouTube ↗
పల్లవి:క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా - యేసు చెంతకు రమ్ము ప్రియుడా -జీవజలమును త్రాగి - నీ దాహము తీర్చుకొనన్ (2)
1. ఆయనే జీవజలము - నిత్యమైన తృప్తినిచ్చును (2) నీవు ఆ జలము త్రాగిన - ఇంకెన్నడు దప్పిగొనవు యుగ యుగములవరకు (2)
2. ఆయనే జీవాహారము - నిత్యమైన తృప్తినిచ్చును జీవాహారము భుజించిన ఆకలిగొనవెప్పుడు యుగ యుగములవరకు
3. ఆయనే జీవ మార్గము - స్వర్గరాజ్యమును చేరను ఆయన నంగీకరించిన తండ్రియొద్దకు చేరెదవు యుగములు రాజ్య మేలను
4. ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను నీ వందు ప్రవేశించిన చేరుదువు నిశ్చయముగ నిత్యసుఖము లొందెదవు
5. ఆయనే నిత్య సత్యము - సర్వలోకమును రక్షింప ఆయనను స్వీకరించిన నిత్య శిక్షనుండి తప్పించున్ సదా ఆయనతో నుందువు

Back to Hebron Seeyonu Geethalu