CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 418

శాంతి సంతోషం పాపక్షమాపణ

shaanti santosham paapakshamaapana

James 4:14

More
Reference recording on YouTube ↗
పల్లవి:శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్ ఆ... ఆ... (2)"
1. కొంత కాలంబే ఈ లోకము - అంతలో కనబడి మాయమగున్ (2) చింతలన్నియు వీడి - ప్రభు చెంత జేరిన సంతసముగ యిచ్చు - నిత్య సుఖముల్
2. సకల సంపదలు - ఆస్తులుయున్నన్ - సకలంబు ఒకనాడు సమసిపోవున్ సర్వంబు నీవే - అని మోసపోకుము సర్వంబు నీకు - ప్రభువే నమ్ము"
3. కొంత కాలంబే ఈ లోకము - అంతలో కనబడి మాయమగున్ (2) చింతలన్నియు వీడి - ప్రభు చెంత జేరిన సంతసముగ యిచ్చు - నిత్య సుఖముల్

Back to Hebron Seeyonu Geethalu