CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 468

ఎంత సౌందర్య నగరము

enta saundarya nagaramu

Revelation 21:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఎంత సౌందర్య నగరము (2) - అద్భుత మహిమ ప్రభావముతో నిండెను (2)పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం, అన్నియు (2)
1. ఆ నగర పునాది ఎంతో దృఢమైనది (2)- స్థిరమై కదలని శాశ్వతమైనది (2) ప్రభువే తన వారిన్ సిద్ధపరచుచున్నాడు (2) అద్భుతం అద్భుతం అద్భుతనగరం (2)
2. పవిత్ర జనులు తనతో వసింతురు - ఎవరిని ప్రభువు రక్తముతో కొనెనో జయవంతులే అచ్చట చేరుదురు విజయులై విజయులై అత్యంత విజయులై
3. ఇవి మానవులకు - గ్రాహ్యము కానివి - ప్రభుని ఆత్మీయ జనులె గ్రహింతురు ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్ ఆత్మీయం ఆత్మీయం అన్నియు ఆత్మీయం
4. ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం - యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను పై నున్న వాటిని - నిలచి చూతుము ఆనందం ఆనందం పరలోక ఆనందం

Back to Hebron Seeyonu Geethalu