CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 500

నే యేసుని వెలుగులో నడిచెదను

ne yesuni velugulo nadichedanu

John 8:12

More
Reference recording on YouTube ↗
1. నే యేసుని వెలుగులో నడిచెదను - రాత్రింబగలాయనతో నడిచెదను (1) వెల్గున్ నడిచెదను వెంబడించెదను - యేసుడే నా రక్షకుడు (1)
పల్లవి:నడిచెద నే ప్రభుయేసునితో - నడిచెద నే ప్రభు హస్తముతో (1)కాంతిలోనుండగ జయంగాంతును - యేసునే నే వెంబడింతును (1)
2. నే యేసుని వెలుగులో నడిచెదను - గాఢంబగు చీకటిలో భయపడను ఆత్మతో పాడుచు సాగిపోవుదును - యేసుడే నా ప్రియుండు ||న||
3. నే యేసుని వెలుగులో నడిచెదను - వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును సర్వమిచ్చెదను చెంత నుండెదను - యేసుడే ప్రేమామయుడు ||న||
4. నే యేసుని వెలుగులో నడిచెదను - దిన సహాయము నే పొందెదను సుఖదుఃఖమైన మరణంబైన - యేసుడే నా యండనుండును ||న||
5. నే యేసుని వెలుగులో నడిచెదను - నా దృష్టిని ప్రభుపై నుంచెదను సిల్వధ్వజమునే బట్టి వెళ్ళెదను - యేసుడే నాచెంత నుండును ||న|

Back to Hebron Seeyonu Geethalu