CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 556

ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా

o sarvashaktudaa naa satyadevudaa

Jeremiah 33:3 ; Eph 3:20 ; Isaiah 65:24

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఓ సర్వశక్తుడా (2)- నా సత్యదేవుడా (2)సర్వదా నిను నే స్మరియింతును (2)
అను పల్లవి:ఆనందమే మహాదానందమే -ఆశ్చర్యకరుడు యేసుండు (2)నా పాపముల క్షమియించెను (2)
1. చెరనుండి నేను - మొరపెట్టగా (2) - పరమునుండి - ఉత్తర మిచ్చెను (2)
2. గూఢమైన సంగతులన్ - గ్రహించునట్లు ప్రభుచేయును
3. అడుగువాటికన్న ప్రభువు - అత్యధికముగా దయచేయును
4. ఊహకు మించిన కార్యములన్ - మహాప్రభు నడిగిన నెర వేర్చును
5. వేడుకొనక మునుపే ప్రభు - వడిగా మాకుత్తరమిచ్చును
6. మునుపటికన్న అధికముగా - మేలుల మాకు కలుగజేయున్
7. ప్రార్థనకు ప్రతిఫలముల్ - ప్రియముగ నొసగును - హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu