CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 563

పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము

parishuddha parishuddha prabhuyesu rammu

Revelation 22:17

More
Reference recording on YouTube ↗
పల్లవి:పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము (2) - మాకు నేడే నీ దీవెనలిమ్ము (1)
1. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు (2) - కృపనిమ్మయా - (4)
2. వేడుచున్నాము యేసు - వేగిరముగా రమ్ము - రమ్ము ప్రియుడా
3. హృదయముల నీరక్తముచే శుద్ధి చేయుమా - శుద్ధిచేయుమా
4. ఆత్మతో మా హృదయముల నిప్పుడు నింపుమా - ప్రభు నింపుమా

Back to Hebron Seeyonu Geethalu