CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 57

యెహోవా అగాధ స్థలములలో నుండి

yehovaa agaadha sthalamulalo nundi

Psalms 130

More
పల్లవి:యెహోవా అగాధ స్థలములలో నుండి - నీకు మొర పెట్టుచున్నాను (1)ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్త ధ్వని వినుము (2)
1. యెహోవా నీవు దోషములు - కనిపెట్టి చూచిన యెడల (2) ప్రభువా ఎవడు నిలువగలడు (1)
2. అయినను జనులు నీ యందు - భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద కృప దొరుకును
3. యెహోవా కొరకు నేను - కనిపెట్టుకొనుచున్నాను ఆశ పెట్టుకొనుచున్నాను
4. కావలి వారు ఉదయము కొరకు - కనిపెట్టుకొనుటకంటె నా ప్రాణము కనిపెట్టుచున్నది
5. ఇశ్రాయేలు యెహోవా - మీద ఆశపెట్టుకో యెహోవా యొద్ద కృప దొరుకున్
6. ఇశ్రాయేలు దోషము నుండి - ఆయనే విమోచించును విమోచన దొరుకును

Back to Hebron Seeyonu Geethalu