పల్లవి:వెలుగిచ్చి నాకు మార్గము చూపు (1) - వెలిగించి నా మది ప్రియ యేసు
1. గురి చేరుటకే ఈ నా యాత్ర (2) - సరిగా భువిలో నే చేరుటకుకోరి నీ వెలుగు నే నడచుటకు - ప్రభూ! నడిపించు (2)
2. ఘోరచీకటి నన్నావరింప - మార్గమున ఘోర తుఫాను రేగ కరమునెత్తి ప్రభూ! గద్దించుము - ప్రభూ! రక్షించుము
3. నిను చేరి నిత్యం - నీతో నుండుటకే - నే నాశించితి నా హృదయములో నను బలపరచి నిలుపుము - ప్రభూ! స్థిరముగను