CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 604

ప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలో

praarthinchumu priyudaa prabhu sannidhilo

Matthew 7:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రార్థించుము - ప్రియుడా ప్రభు సన్నిధిలో (2)పోరాడుచుండుము - పట్టు విడువక (2)
1. అడుగుము నీకు ఇవ్వబడును (2) తట్టుము నీ - కెల్లప్పుడు - తెరువబడును (2)
2. ఆవగింజంత విశ్వాసమున్న అవనియందు - కదలింతువు - పర్వతములను
3. అడుగు వాటిని - పొందితివని నమ్ము ఊహించు - వాటికన్నను - పొందెదవు

Back to Hebron Seeyonu Geethalu