పల్లవి:నా సన్నిధీని యెహోవా - వెదకుమని చెప్పగా (2)నా హృదయము నీతో పలికెను మక్కువతో -ఓ యెహోవా నీ దర్శనమునకై - వెదకుచున్నాను (1)
1. సిద్ధపరతువు శత్రువు యెదుట - భోజనపు బల్ల (2) నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది (2)
2. మనుష్యుల కపటో పాయము నుండి - దాచుచున్నావు మాన్చితివి వాక్కులహమునుండి - గుడారములో దాచుచున్నావు
3. నీకు విరోధముగా చేయబడిన - ఏ ఆయుధమును నిలువదు నీకు విరోధముగా - ఎన్నడైనను వర్ధిల్లదననెను
4. న్యాయ విమర్శలో ఎదిరించువారు - నిలువరు ఎన్నడును చేతువు నీవు నేర స్ధాపన - చేర డెన్నడు దాపుకు వారు
5. యెహోవా సేవకుల భాగము మరియు - స్వాస్థ్యము ఇదియే యెహోవా వలనే దాసుల నీతి - ఇదే యెహోవా సెలవిచ్చు వాక్కు