CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 623

సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి

seeyonuku tirigi cheralo nundi vidipinchi

More
Reference recording on YouTube ↗
పల్లవి:సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి -యెహోవా రప్పించినప్పుడు ఆ..ఆ.. (2)మనము కలకన్న వారివలె నుంటిమి - నోటి నిండ నవ్వుండెను ఆ..ఆ.. (2)
1. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని (1) అన్యజనులు చెప్పుకొనిరి - సంతోషభరితులమైతిమి ఆ.. ఆ.. (2)
2. దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లు యెహోవా చెరపట్టబడిన - మా వారిని రప్పించుము
3. కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారు సంతోషగానముతో పంటను - యుక్తకాలమున కోసెదరు

Back to Hebron Seeyonu Geethalu