పల్లవి:వెళ్ళుదాం గెలిచెదం రక్షకుని నామమునను (1)విజయుడుగా యేలును భువిలో జ్యోతిర్మయముగ (1)
1. జయరాజు జెండా ఎత్తి చూపుచు - యుద్ధముచేయ వెళ్ళెదము- జయమాలతోడ జయ మొందను - ఆనందముతో పాడెదము
2. శత్రుసైన్యము గర్జించి వచ్చినన్ - రాజుజెండా చూపెదము - గుమిగూడివచ్చి పోరాడినన్ - మేముజయ మొందెదము || వెళ్ళు ||
3. ఏ దేశ జాతి బాషవారును - సువార్త వినుటచే - యేసునాథుని పాలన రోజులు - సమీపమైనందున || వెళ్ళు ||
4. ఆ మంచి కాలము వచ్చినంతనే - పరిపాలన చేయును - భక్తిహీనులెల్ల శూన్యులగుదురు - స్థిరపర్చు తన నీతి || వెళ్ళు ||