CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 684

యోర్దాన్నది దరిని భ్రమింపకు

yordaannadi darini bhramimpaku

Hebrews 13:5

More
Reference recording on YouTube ↗
పల్లవి:యోర్దాన్నది దరిని భ్రమింపకు మనసా (1)యోచనచే చింతపడకు నా డెందమా (2)
1. ప్రవాహ మెక్కిన శక్తిని వీడకు (2) - దివ్య ప్రభుని వాక్కు మారదెన్నడు (2)
2. వాక్యానుసారము పాదము పెట్టుము - ఏక దేవుడేసు మాటతప్పడు
3. ఉన్నతరాజగు యేసు నీ దళకర్త - అన్ని శ్రమల నుండి కాచు నిక్కము
4. కానాను చెంతను ప్రియుని రాజ్యము - కాంచెద దేశంబు నిత్యానందము
5. ప్రేమ పాల్ తేనెయు పారెడి దేశము - పాటచే దానివర్ణింప వీల్పడదు
6. ప్రార్థన శక్తిచే విజయుల రాజ్యము - ప్రకాశ వస్త్రముల ధరింతు మచ్చట

Back to Hebron Seeyonu Geethalu