పల్లవి:క్రీస్తు యేసు నాదు బండ - మిగతా యంత యూబియే
1. యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును నే వేరెవ్వని నమ్మను యేసు నామము మాత్రమే
2. క్రీస్తు మోము మరుగైన తన కృపయే నాదగు అల్లలాడు అలల్ లేవన్ నాదు లంగరు నిల్పెదన్ || క్రీస్తు ||
3. అతని వాగ్దాన మేను నన్ను బలపరచును ఎల్లవారు ఓడినను అతడే నా నిరీక్షణ || క్రీస్తు ||
4. బూరధ్వనితో రాగన్ ఆయనయందు నిలిచియుందున్ ఆయన నీతినే దాల్చి గద్దెదుటనుందు నిర్దోషినై || క్రీస్తు ||