CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 715

యేసుని చేతులందు

yesuni chetulandu

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసుని చేతులందు - యేసుని రొమ్మునన్నాకు నభయమందు - నందె పరుండెదన్
1. యేసుని చేతులందు - యేసుని రొమ్మునన్ నాకు నభయమందు - నందె పరుండెదన్ దూతలు పాడుచుండు - పాటను వింటివా నాయన యందుండి - పొందు సుఖంబహా!
2. యేసుని చేతులందు మిక్కిలి క్షేమము ఏ దుఃఖబాధలైన నచ్చోట చేరవు పాపపు భీతి బాధలంటవు నన్నిటన్ కన్నీరు సందియంబుల్ - కొన్ని దినాళ్ళిటన్ || యేసు ||
3. యేసే నా యాశ్రయంబు - నాకై చావొందెగా గొల్గోతయందు నుండు - నా గురి సర్వద చీకటి దాటుదాక - నోర్పుతో నుండెదన్ జేరెద నింక నాక - మంచును నమ్మెదన్ || యేసు ||

Back to Hebron Seeyonu Geethalu