CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 730

ప్రభువా, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను

prabhuvaa, guri yoddake parugettuchunnaanu nenu

Philippians 3:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభువా, గురి యొద్దకే - పరుగెత్తుచున్నాను నేను (1)ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని (2) ప్రభువా (1)
1. క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలి వాడనగుదున్
2. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా - ఎంచుకొనుచున్నాను
3. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా - ఎంచుకొనుచున్నాను
4. వెనుక నున్నవి మరచి - ముందున్న వాటి కొరకై వేగిర పడుచు ధైర్యముగా - ముందుకే సాగుచున్నాను

Back to Hebron Seeyonu Geethalu