పల్లవి:యెహోవా నా స్తుతికాధారుడా - మౌనముండకుము - మౌనముండకుముదుష్టులు కపటులు - తమ నోరు తెరిచి -అబద్ధములతో - నా ఫై లీచిరి
1. ద్వేషపు మాటలచే నా చుత్తుచేరి - నిర్నిమిత్తముగా పౌరదుచున్నారు (2) ప్రేమకు ప్రీతిగా పగబూనిరి నా ఫై - మానక నేను ప్రార్థించున్నాను (2)
2. అపవాది వనికుడి - ప్రక్యబుబడునుగాక వాని ప్రార్థన - పాపమగును గాక వాని దినములు - కొద్దివగునుగాక - ఆస్తియంతయుధోచు - కొనబడును గాక
3. విధపయై వాని భార్య దిగులొందునుగాక - దేశాధిమ్యరులై - పిల్లలుందురు గాక తల్లిపాపము తుడుప - బడకుండునుగాక - సంతతి యంతయు - నాశమగుగాక
4. పితరుల దోషములు - ఎన్న టెన్నటికిని - జ్యపకముంచు కొనమో దేవా రాబోవు తరములలో వాని పేరు - మరుబవడి మాసిపోవునుగాక
5. కృపజూపుటయే మరచునవారై - శ్రమగలవానిని - చంపెనాశించిరి నలిగిన హృదయుల - తరిమెడువానికి - శాపమేగాని - ధీవెన యెట్టిది
6. పై వస్త్రమువలె - శాపమునందెనుగా - నడికత్తువలె వాని - వదల కుండునుగాక నా శత్రువులకు - ఓ నా యేహోవా - నీ ప్రతీకారము - ఇదియగుగాక
7. దివింతువు నన్ను - వారు శపింపగా - నీ దాసుడానందింప సిగ్గగువారికి జనముల మధ్యను - నిను స్తుతియుంతును - కృతఙయతలతో - ఓ నా ప్రభువా