CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 756

ఈ జగతికి జ్యోతిని

ee jagatiki jyotini

Matthew 5:14

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఈ జగతికి జ్యోతిని నేను - జీవన జ్యోతి జ్వలించెదను (2)
1. నా గృహంబునకు జ్యోతిని నేను నా జ్యోతిని జ్వలించి సదా (2) గాఢాంధకారమునంతటిని - తొలగించెద నా హృదయమునుండి (1)
2. గాఢాంధకారమునంతటిని - తొలగించెద నా హృదయమునుండి (1) ప్రభు యేసు జ్యోతిని వెలిగించెద - ప్రతి చీకటి లోయ యందు
3. ప్రణయము త్యాగము సత్యమనునవి - ప్రభు వొసంగిన ప్రత్యక్షత సంతోషమున నా జీవితము సమర్పించెద ప్రభు యేసునకు

Back to Hebron Seeyonu Geethalu