CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 772

యౌవనుడా సంతోషపడుమా

yauvanudaa santoshapadumaa

Ecclesiastes 11:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:యౌవనుడా సంతోషపడుమా (1) - యౌవన కాలమున (2)
1. లేత వయస్సు నడి ప్రాయమును (2) - గతించిపోవునవి (2) గనుక నీదు హృదయములో (2) - వ్యాకులమును తొలగించుకొనుము (1) యువకుడా వినుము (2)
2. దుర్దినములు రాబోకముందే - వీటి యందిపుడు సంతోషము లేదనియెడు - సంవత్సరములు రాబోకముందే చెడుగును విడుమా
3. పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడే రక్షణార్థము రక్షకుడేసును - రయమున క్షమాపణ వేడిన రక్షణ నీదే
4. మన్నయినది వెనుకటివలెనే - మంటిలో కలియున్ ఆత్మ దాని దయ చేసిన - దేవుని సన్నిధికి మరల వెళ్ళును యౌవనుడా

Back to Hebron Seeyonu Geethalu