CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 790

దేవుని నిజప్రేమ

devuni nijaprema

Romans 11:33

More
Reference recording on YouTube ↗
పల్లవి:పఠించు సోదరా పరిశీలించు సోదరీ - దొరుకు నందు నిత్య జీవం (2)
1. దేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథ మందున్నది (2)
2. దేవుని జ్ఞానము పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||
3. దైవ సమాధానం పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||
4. దేవుని వెలుగు పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||
5. దైవ ప్రత్యక్షత పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||
6. దైవ మహాకృప పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||
7. దేవుని వరము పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు ||

Back to Hebron Seeyonu Geethalu