CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 826

హల్లెలూయా యేసుకు

hallelooyaa yesuku

Matthew 14:13-21

More
Reference recording on YouTube ↗
1. హల్లెలూయా యేసుకు - కల్వరిపై మృతుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్
2. హల్లెలూయా యేసుకు - సమాధి చేయబడిన ||హ||
3. హల్లెలూయా యేసుకు - పునరుత్థానుండాయనే ||హ||
4. హల్లెలూయా యేసుకు - సైతానును జయించిన ||హ||
5. హల్లెలూయా యేసుకు - పరలోకమున కెక్కిన ||హ||
6. హల్లెలూయా యేసుకు విజ్ఞాపనము చేసెడు ||హ||
7. హల్లె లూయా యేసుకు - తిరిగి వచ్చు వానికి ||హ||
8. హల్లెలూయా యేసుకు - పాప పరిహారునికి ||హ||
9. హల్లెలూయా యేసుకు - మార్పులేని దేవునికి ||హ||
10. హల్లెలూయా యేసుకు - లోక రక్షకునికి ||హ||

Back to Hebron Seeyonu Geethalu