CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 93

ఆశించుము ప్రభు యేసు పాదములను

aashinchumu prabhu yesu paadamulanu

Matthew 2:11

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆశించుము ప్రభు - యేసు పాదములను (2)వాసిగ పాపుల - కాశ్రయములవి (1)
1. యేసుని కీర్తిని - కొనియాడెదము (2)- యేసుని ప్రేమ - చాటించెదము (1) యేసుని కీర్తిని - కొనియాడెదము (2)- యేసుని ప్రేమ - చాటించెదము (1) యేసుని నామంబే - మన జయము (2)
2. యేసే ప్రేమ - యేసే రక్షణ - యేసే జ్యోతి - యేసే జీవం యేసు ప్రభువునకే - స్తుతియు మహిమ
3. సుజనుండేసుని - భజనలు చేసి - నిరతం బాయన - స్మరణము జేసి ధన్యుండేసే యని పాడుమా
4. సార్వత్రికము - తన సృష్టియే - తన వారికి - కృపానిధియే తన ప్రేమను - మరువగ బోకు
5. యేసు పాదముల - చేరి స్తుతించు - ఆత్మ ప్రాణ శరీ - రము నర్పించు యేసుని నీదు - ప్రభువుగా నెంచి

Back to Hebron Seeyonu Geethalu