CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 96

శరణం, శరణం, శరణందేవా

sharanam, sharanam, sharanandevaa

Songs of Solomon 5:16

More
Reference recording on YouTube ↗
పల్లవి:శరణం, శరణం, శరణందేవా - కరుణనాథుడా (2)కరుణనాథుడా - ఈ తరుణమే ప్రభో (2)
1. పాపరహిత దేవకుమారా - శాపవాహకా (2) శాపవాహకా - నిత్య కోప రహితుడా (2)
2. పరిపూర్ణ దేవుడా - నరావతారుడా నరావతారుడా - మాయేసునాథుడా
3. దయామయుండ క్రీస్తు యేసు - దాక్షిణ్య ప్రభువా దాక్షిణ్య ప్రభువా - బాహుళ్య దేవుడా
4. నమ్మదగిన లోక రక్షకా - సర్వోపకారుడా సర్వోపకారుడా - సర్వశక్తిమంతుడా
5. సాత్వికుండా - సర్వజనుల కాంక్షణీయుదా కాంక్షణీయుడా - వాత్సల్య దేవుడా
6. రిక్తుడై తగ్గించుకొనిన - వినయపూర్ణుడా వినయపూర్ణుడా - మముగాచు దేవుడా
7. సత్యవంతుడవు - మాదు నిత్యదేవుడా నిత్యదేవుడా -_ మా మంచి బోధకుడా
8. సర్వలోక సృష్టికర్త - సత్యదేవుడా సత్యదేవుడా - మా నిత్యజీవమా
9. ఎల్లరిలో శ్రేష్టుడా - మా వల్లభుండవు వల్లభుండవు హల్లెలూయ పాదెదం

Back to Hebron Seeyonu Geethalu