CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 115

నేను నిన్ను ఎన్నడు విడువను

nenu ninnu ennadu viduvanu

హెబ్రీ 13 : 5 "నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా"

More
పల్లవి:నేను నిన్ను ఎన్నడు విడువను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను (2)
చరణం 1:తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా? (2) వారైన పిల్లలను మరతురు గాని నేను నిన్ను ఎన్నడు మరువను (2)
చరణం 2:నీ దుఃఖములో నేను దుఃఖించుచు వాటిని భరింతున్ నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును
చరణం 3:యుగసమాప్తి వరకు మీతో కూడ ఉండి ఆత్మతోడ నడిపింతున్ కనుపాపవలె నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదన్
చరణం 4:నీవు నన్ను ఘనపరచి భయముతోడ నడచి యధార్ధత చూపితివి కావున దీవెనల ఊట నీపై కుమ్మరించి నా దక్షిణ హస్తముతో ఆదుకొందును