CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 133

యేసు చావొందె సిలువపై నీ కొరకే

yesu chaavonde siluvapai nee korake

1 పేతురు 2 : 24 "ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను"

More
పల్లవి:యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే (1)ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే (2)
చరణం 1:నదివలె యేసు రక్తము- సిలువలోనుండి ప్రవహించె (2) పాపము కడిగే మలినంబు తుడిచె (2) ఆ ప్రశస్త రక్తమే (1)
చరణం 2:నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో నీ ఆత్మతనువుల శుద్ధిపరచుకో - క్రీస్తు యేసు రక్తములో
చరణం 3:పాపశిక్ష పొందతగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను నలుగగొట్టబడె పొడువబడెనీకై - అంగీకరించు యేసుని