CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 157

ప్రార్ధన సమయంబులో - దేవా చెవియొగ్గుము

praardhana samayambulo - devaa cheviyoggumu

More
పల్లవి:(మాదు) ప్రార్ధన సమయంబులో - దేవా చెవియొగ్గుము (2)మాదు కోటయు, మాదు దుర్గం నీవే - నిన్నే మేము ఆశ్రయింతుమ్ (2)
చరణం 1:యెడతెగక ప్రార్థింప - ప్రార్ధనాత్మ వరము నిమ్ము ఆటంకం తొలగించుము - దయకోరి నిన్ను చేరితిమి (2)
చరణం 2:యెడతెగక ధ్యానింప - నీ కృప ననుగ్రహించుమా నీ వాక్యం వెదకుచుండ- దయతోడ మాకు సెలవిమ్ము
చరణం 3:యెడతెగక నిలుచుండ - పరిశుద్ధుల సహవాసములో నీ యొక్క రాకడ కొరకై - దయతోడ మమ్ము సిద్ధపరచు