CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 165

విలువైన నీ దేహము - పరిశుద్ధాత్మకు ఆలయం

viluvaina nee dehamu - parishuddhaatmaku aalayam

More
పల్లవి:విలువైన నీ దేహము - పరిశుద్ధాత్మకు ఆలయంవిలువైన ఈ దేహముతో - దేవుని మహిమపరచు  - (2)
చరణం 1:యౌవన కాలమున- ప్రభుకాడిని మోయుము (2) విశ్వసమందు యోధుడవై - దేవుని మహిమపరచు (2)
చరణం 2:మంచి పోరాటమును - పోరాడుము యేసుకై విజయ జీవితము జీవించుచు - దేవుని మహిమపరచు
చరణం 3:లోకమును ప్రేమింపకు - గతియించు ఈ ఆశలు దైవ చిత్తమును జరిగించి నిరతం- దేవుని మహిమపరచు
చరణం 4:క్రీస్తులో నిలచి యుండి- అధికముగా ఫలియించుము పవిత్రమైన హృదయము కలిగి - దేవుని మహిమపరచు
చరణం 5:ఆత్మ ప్రాణ దేహము - అర్పించుకో క్రీస్తుకై పవిత్రమైన హృదయము కలిగి - దేవుని మహిమపరచు