పల్లవి:స్తుతింతున్ ప్రభునే జై యంచు (2)
చరణం 1:మరువజాల నా దృశ్యము ప్రభు యేసువా
కల్వరిలో నీవె సిల్వన్ - వ్రేలాడితివా (1)
కాళ్ళు చేతులు శరీరమంతా గాయపర్చబడితివా (2)
గ్రహించితి నివియన్నియు నా పాపము వలనే (2)
చరణం 2:మరువజాలనే నో దేవా - నీదు ప్రేమను
ఓర్చె శిక్ష నీ పుత్రుడే - అతి ఘనంబుగా
నాదు పాప క్రయమునంత కల్వరిపై చెల్లించెను
నే గాంచితి నిన్నే సిల్వన్ - పొందితి రక్షణ