CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 33

పూర్ణ హృదయ స్తోత్రముల్

poorna hrudaya stotramul

ప్రకటన 7:10 "మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహా శబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి"

More
పల్లవి:పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకే (2)
చరణం 1:ఎర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2) పాపినైన నాకు ఆయనే రక్షణ నిచ్చెన్ (2) పరలోక రాజ్యములో భాగమునిచ్చెన్ (2)
చరణం 2:నా హృదయ పాపములను తన రక్తములో కడిగెన్ మృతమైన నా ఆత్మను జీవింపజేసె ప్రభు ఉచితంబుగానే పొందితి నిత్య జీవం
చరణం 3:నే పాప బంధములో నుండ హృదయమ శాంతితో నిండె నా పాపమొప్పుకొనగా కడిగెను రక్తములో శాంతి ఆనందముతో నన్ను నింపెన్
చరణం 4:వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ "పాపిని నను ప్రేమించెన్ మరువలేనా ప్రేమను ప్రశంసలను పాడెద ప్రభునకే
చరణం 5:నిత్య రాజ్యము నన్ను చేర్చ నిత్య నిబంధన చేసె సుఖదుఃఖములందైన ముగింతునాదు పరుగున్స్థి రముగ నుందు పరమును చేరువరకు