పల్లవి:ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు - ఓ మనసా! నా మనసా!
1. నీ ప్రేమ ధాటికి - సాటియే లేదు (2)- నీ మహిమే మేటి (3)
2. ప్రభూ నీ శరణాగతులగువారు - విడుదల నొందెదరు
3. పాపుల కొరకై - సిలువను మోసి - ప్రాణంబిడె నిలలో
4. మా ప్రభువా మా మొరనాలించి - నీ జ్ఞానంబిమ్ము