పల్లవి:హర్షింతును - హర్షింతును - నా రక్షణకర్త - నా దేవుని యందు (2)
1. అంజూరపు చెట్లు - పూయకుండినను - ద్రాక్ష చెట్లు - ఫలింపకున్నను (2)
2. ఒలీవ చెట్లు - కాపు లేకున్నను - చేనిలోని పైరు - పండకున్నను
3. దొడ్డిలో - గొర్రెలు లేకపోయినను - సాలలో పశువులు లేకపోయినను
4. లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి - ఉన్నత స్థలముల - మీద నడుపున్
5. నా కోట నా బలము - నా యెహోవా నీ యందు నిత్యం - నే హర్షింతున్