CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 123

ఆనంద మానంద మానందమే ఆనంద మానందమే

aananda maananda maanandame aananda maanandame

Acts 3:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆనంద మానంద మానందమే - ఆనంద మానందమే
1. నా ప్రియ యేసు - గొప్ప రక్షణనివ్వ సిలువలో బలియాయెన్ (2)
2. నా ప్రియ యేసు - పాప పడకనుండి నన్ను పైకి లేపెను
3. నా ప్రియ యేసు - తన రక్తములో ప్రేమతో నను కడిగెను
4. నా ప్రియ యేసు - బాప్తిస్మమున నన్నైక్యపరచెను
5. నా ప్రియ యేసు - నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను
6. నా ప్రియ యేసు - గొప్ప రక్షణను నిర్లక్షించెదనా?
7. నా ప్రియ యేసు - స్తుతిపాత్రుండని హల్లెలూయా పాడెదను

Back to Hebron Seeyonu Geethalu