CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 144

భక్తులారా దుఃఖక్రాంతుడు

bhaktulaaraa duhakhakraantudu

Songs of Solomon 3:11

More
1. భక్తులారా దుఃఖక్రాంతుడు - వచ్చె మహిమతోడ విజయుడుగాన మోక - రించుటకు పూజ్యుడు మకుటము తలనుంచి - అభిషిక్తున్ జేయుడు - మకుటము
2. పరలోక మార్భటింప - దూతలారా కొల్వుడి సింహాసనమునందు రాజు - నభిషక్తున్ చేయుడి మకుటము తలనుంచి - రాజరికమీయుడి - మకుటము
3. పాపుల్ ముండ్ల మకుట మీయ - గరక్షితు లెల్లరు చుట్టు నిల్చి స్తుతిపాడి - యేసు పేరుపొందుడి మకుటము తలనుంచి - జయము ప్రకటించుడి - మకుటము
4. యేసు మహోన్నతు డాయెన్ - హా! మహాసంతోషము ఆర్భటించు పాట న్విని - గొప్పగా స్తుతించుడి మకుటము తలనుంచు - డీ రాజాధిరాజుకు - మకుటము

Back to Hebron Seeyonu Geethalu