CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 146

సర్వము పై యేసు రాజ్యమేలున్

sarvamu pai yesu raajyamelun

Ephesians 1:22

More
Reference recording on YouTube ↗
1. సర్వము పై యేసు రాజ్యమేలున్ - పాపిమిత్రుడు గొఱ్ఱెపిల్లకు (1) మన మొరవిన కిరీటము - నిచ్చి హెచ్చించె దేవుడాయనన్ (1)
పల్లవి:సర్వము పై సర్వము పై - సిల్వవేయబడినట్టివాడే (1)పాదములబడి - పూజింతుము - సర్వముపై హెచ్చించె దేవుడు (1)
2. తుఫాను భయంకరాలచే కొట్టునపుడు మొఱ పెట్టగా యేసును వేడగా నా చేతితో- పట్టి శిలలపై నడ్పించును || సర్వము ||
3. పట్టణము లతిగొప్పవైనన్ - అడ్డములు బలమైనపుడున్ నిర్భయముగ సాగుచుందుము - సర్వముపై నున్న వాని ద్వారా || సర్వము ||
4. ధృవమునుండి ధృవం వరకు - యుగములనుండి శాశ్వతముగ సర్వముపై ననుభవింతుము - వీరులై యేసు వెంటసాగుచు || సర్వము ||

Back to Hebron Seeyonu Geethalu