CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 167

ఆశ్చర్యకరుడ వీవే యెహోవా నీవే ధన్యుడవు

aashcharyakaruda veeve yehovaa neeve dhanyudavu

Psalms 36:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆశ్చర్యకరుడ వీవే (2) - యెహోవా నీవే ధన్యుడవు (2)
1. నీ కృప నింగినంటెను (2) వచ్చినవారే దయ పొందెదరు - నీవే దయాళుడవు (2)
2. నీ విశ్వాస్యత గొప్పది ఉన్నతమైనది అందరి యెడల - ఎన్నడు మారనిది
3. నీ నీతి స్థిరమైనది పరిశీలించెదవు యెల్ల ప్రజలను - సరిదిద్దువాడ వీవే
4. అమూల్యము నీ కరుణ వచ్చినవారికి ఆశ్రయమిచ్చి - రెక్కలతో కప్పెదవు
5. నీ యింట తృప్తిగలదు ఆనంద జలమును త్రాగనిచ్చెదవు - నీ ప్రజలందరికి
6. నీ ప్రకాశము నిలుచు నిన్నెరిగియున్న వారిపై నిరతం - మెండైన కృపనిత్తువు

Back to Hebron Seeyonu Geethalu