CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 176

నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను

naa prabhu preminchenu nannu priyudaina kreestu preminchenu

Galatians 2:20

More
Reference recording on YouTube ↗
పల్లవి:నా ప్రభు ప్రేమించెను (2) నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను (1)నాకై తానే అర్పించుకొనెను (2)
1. ప్రేమించెను నన్ను ప్రేమించెను - పరిమళ సువాసన ప్రభువాయెను (2) యెహోవా సన్నిధిలో అర్పించెను (2) మహాబలి గావించెను (2)
2. శాశ్వత ప్రేమతో ప్రేమించెను - సంఘమును క్రీస్తు ప్రేమించెను దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను - తన ప్రాణమును అర్పించెను
3. మొదటాయనే నన్ను ప్రేమించెను - తన్ను ప్రేమింపను నేర్పించెను దేవుడే ప్రేమామయుడని తెల్పెను - ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను
4. లోకమును ఎంతో ప్రేమించెను - కార్చెను రక్తము పాపులకై కడిగెను నన్ను తన రక్తముతో - నాకై మరణము సహించెను
5. ప్రభువా నిన్నే ప్రేమింతును - నీ నామమునే ప్రేమింతును నీ రక్షణ నాకు ప్రియమైనది - నీ మందిరమున్ ప్రేమింతును

Back to Hebron Seeyonu Geethalu